ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ సస్పెన్షన్

78చూసినవారు
ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ సస్పెన్షన్
ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెన్షన్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం ఠాణాలోవిధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు. కోర్టులో పని చేసే ఓ పొరుగు సేవల ఉద్యోగిని కి అసభ్యకరంగా పోస్టులు పెడ్తూ వేధిస్తున్నాడు. దీనిని తట్టుకోలేక ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్