పోలీసుల కళ్ళెదుటే మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన యువకులు..

61చూసినవారు
పోలీసుల కళ్ళేదుటే మద్యం బాటిళ్లను యువకులు ఎత్తుకెళ్లిన అరుదైన ఘటన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గుంటూరు జిల్లావ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాలో పట్టుబడ్డ మద్యంను సోమవారం గుంటూరు నల్లచెరువు డంపింగ్ యార్డ్ లో ధ్వంసం చేస్తుండగా సంఘటన స్థలానికి కొందరు యువకులు చేరుకొని పోలీసులు చూస్తూ ఉండగానే మందు బాటిళ్లను తీసుకొని పరారయ్యారు. పోలీసుల వైఖరి పై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్