గుంటూరు జిల్లాలో సగటున 8. 4 మి. మీ వర్షపాతం

62చూసినవారు
గుంటూరు జిల్లాలో సగటున 8. 4 మి. మీ వర్షపాతం
గుంటూరులో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 8. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదయినట్లు అధికారులు సోమవారం తెలిపారు. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా ఫిరంగిపురం12. 4, వట్టి చెరుకూరు 10, మేడికొండూరు9. 8, కొల్లిపర9. 2, తుళ్లూరు 8. 8, గుంటూరు పశ్చిమ 8. 6, కాకుమాను 8. 6, తాడేపల్లి 7. 8, గుంటూరు తూర్పు 7. 4, మంగళగిరి 7. 4, తాడికొండ 7. 2, తెనాలి 4. 8, మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్