VIDEO: ఏపీలో వింత ఘటన.. వెనక్కి వెళ్లిన సముద్రం

67చూసినవారు
ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి సమీపంలో సముద్రం వెనక్కి వెళ్లింది. పాలకాయతిప్ప వద్ద సముద్రం 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో రెండు అడుగుల మేర ఇసుక దిబ్బలు బయటపట్టాయి. రాష్ట్రంలో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే సముద్రం మాత్రం వెనక్కి వెళ్లడంతో స్థానికులు, మత్య్సకారులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్