తెనాలి విద్యుత్ ఈఈకు ప్రతిభ అవార్డు

82చూసినవారు
తెనాలి విద్యుత్ ఈఈకు ప్రతిభ అవార్డు
తెనాలికి విద్యుత్ అధికారి చిరంజీవి ప్రతిభ అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చిరంజీవి సేవలకు గుర్తింపుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్ నాగలక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్