తెనాలి మున్సిపల్ కమిషనర్ బదిలీ

60చూసినవారు
తెనాలి మున్సిపల్ కమిషనర్ బదిలీ
తెనాలి మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా జస్వంతరావును ఒంగోలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 4 ఏళ్లుగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఉత్తమ అధికారిగా జస్వంతరావు గుర్తింపు తెచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్