16వ తేదీన బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం

568చూసినవారు
16వ తేదీన బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం
బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం, ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు, మండల ఎంపీడీవో హనుమారెడ్డి గురువారం తెలియజేశారు. ఈ కార్యక్రమం, మండల అధ్యక్షురాలు బడుగు శ్రీలక్ష్మి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు, మండల పరిషత్ కమ్యూనిటీ హాల్ నందు ప్రారంభం అవునని, మండల పరిధిలోని అధికారులు అందరూ, తమ అభివృద్ధి నివేదికలతో, తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని తెలియజేసారు.

సంబంధిత పోస్ట్