ప్రపంచంలోనే పేరుగాంచిన మసీదు భారత్‌లో ఎక్కడ ఉందో తెలుసా..?

4228చూసినవారు
ప్రపంచంలోనే పేరుగాంచిన మసీదు భారత్‌లో ఎక్కడ ఉందో తెలుసా..?
దేశవ్యాప్తంగా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి జామా మసీదు. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్‌ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్‌ 135 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది.

సంబంధిత పోస్ట్