జగన్ కారును చుట్టుముట్టిన వైసిపి కార్యకర్తలు

63చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళుతున్న నేపథ్యంలో శుక్రవారం సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని అడ్డరోడ్డు వద్దకు అద్దంకి నియోజకవర్గం లోని వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. జగన్ కారును చుట్టుముట్టి జై జగన్ అనే నినాదంతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త హనీమిరెడ్డి కార్యకర్తలతో పాటు జగన్ ను కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్