బాపట్ల: బాల కార్మికుల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

51చూసినవారు
బాపట్ల: బాల కార్మికుల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, పరిశ్రమల అధికారి జ్యోతి , సిబ్బంది శనివారం బాపట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలో షోరూములు, షాపులు , కార్ఖానాలు సందర్శించి అక్కడ బాల కార్మికుల చట్టం గురించి ఓనర్లకు అవగాహన కల్పించారు. బాలల తో పని చేయించిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ ఆర్ డి, రోసి సపోర్ట్ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్