బాపట్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

52చూసినవారు
బాపట్ల పట్టణంలోని విలియం బూత్ కాలేజీ దగ్గర్లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ వైడర్ ను అదుపుతప్పి ఢీకొట్టినట్లు వివరించారు. ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి కంకటపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్