బాపట్ల: సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

62చూసినవారు
బాపట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ జిల్లా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ నమూనాలను తిలకించారు. సైన్స్ నమూనాల ప్రాధాన్యతలను విద్యార్థులు వివరించారు. సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  పలువురు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్