పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేసిన బాపట్ల పోలీసులు

60చూసినవారు
పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేసిన బాపట్ల పోలీసులు
బాపట్ల పట్టణ పరిధిలో అక్రమంగా పట్టుబడిన 49 కేసుల మద్యం బాటిళ్లను గురువారం బాపట్ల ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డిఎస్పి రామాంజనేయులు, సీఐ అహ్మద్ జానీ, ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో డంప్ యార్డులో ధ్వంసం చేశారు. డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ బాపట్ల పరిధిలో ఎవరైనా అక్రమ మద్యం తరలించిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్