బాపట్ల: ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం

78చూసినవారు
బాపట్ల: ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం
బాపట్ల మండలం పిట్లవానిపాలెం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను తెలుగు మహిళా నాయకురాలు డాక్టర్ గ్లోరీయానెట్ సౌపటి సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ గ్లోరి యానేట్ మాట్లాడుతూ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షన్లు పెంచటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలకు తొలి అడుగని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్