ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: ఎసై

61చూసినవారు
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: ఎసై
కర్లపాలెం మండలం హైలాండ్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం కర్లపాలెం ఎసై రవీంద్ర వాహనాల తనిఖీ నిర్వహించారు. ఉన్నతాధికారుల అసిధాల మేరకు తనిఖీ నిర్వహించామని తెలిపారు. ద్విచక్ర వాహన దారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. పలు వాహనాల్ని అపి తనిఖీ చేసారు. వాహనదారులు లైసెన్స్ తీసుకోవాలని, పిల్లలకి వాహనాలు ఇవ్వొద్దన్నారు. తనిఖీలో కర్లపాలెం ఎసై రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్