నాలుగు అంశాల అజెండాతో నేడు గ్రామసభలు

77చూసినవారు
నాలుగు అంశాల అజెండాతో నేడు గ్రామసభలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో గ్రామసభలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సర్పంచుల అధ్యక్షతన జరిగే ఈ గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. గ్రామాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు, గ్రామాభివృద్ధికి దోహదపడే అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన నాలుగు అంశాల అజెండాతో ఈ సభలు జరుగుతాయన్నారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్