సమ్మెటవారి పాలెంలో ఘనంగా అమ్మవారి ఊరేగింపు

69చూసినవారు
సమ్మెటవారి పాలెంలో ఘనంగా అమ్మవారి ఊరేగింపు
సమ్మెటవారి పాలెంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకున్న అమ్మవారిని.. శనివారం సాయంత్రం గ్రామ ప్రజలు ఘనంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారి సెమీ పూజ చాలా వైభవంగా జరిగింది. కాగా ఊరేగింపులో యువకులు, పెద్దలు డీజే పాటలకు స్టెప్పులతో సందడి చేసారు.

సంబంధిత పోస్ట్