బాపట్ల నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

69చూసినవారు
బాపట్ల నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
బాపట్ల నియోజకవర్గo ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు శనివారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. చేడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నం గా జరుపుకునే పండుగ విజయదశమి అని ఈ విజయదశమి పండుగా ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆనందం నింపాలని సుఖ శాంతులతో అష్ట ఐశ్వరలతో ప్రజలందరు వర్ధిల్లాలి అని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అకాoక్షించారు.

సంబంధిత పోస్ట్