తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం లడ్డు అపవిత్రమైన సందర్బంగా డిప్యూటీ.సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయచ్చిత్త దీక్షకు మద్దతుగా కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకి కార్లపాలెంలోని జనార్ధన స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.