ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్

58చూసినవారు
ఎస్. ఆర్. శంకరన్ జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మానసిక నిరాశ్రయులకు మనోబందు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ ను జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అంబులెన్స్ ను అందించిన మనోబంధు సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్