కొల్లూరు: మండల అధ్యక్షునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

52చూసినవారు
కొల్లూరు మండలం క్రీస్తు లంక గ్రామానికి చెందిన మొట్టమొదటి మండల అధ్యక్షులు మాజీ కామ్రేడ్ కృపానందం అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో బుధవారం వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్