మహర్షి వాల్మీకి కి నివాళులర్పించిన సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్

79చూసినవారు
మహర్షి వాల్మీకి కి నివాళులర్పించిన సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్
బాపట్ల జిల్లా సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ సాంప్రదాయంలో వాల్మీకి మహర్షి గొప్ప కవి అని ఋషులలో ఒకరిగా గౌరవించబడ్డ మహోన్నత వ్యక్తి అని సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ కొనియాడారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్