జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

84చూసినవారు
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
విజయ దశమి పండుగ సందర్భంగా శుక్రవారం జిల్లాలోని ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా జెసి ప్రఖాన్ జైన్ శుభాకాంక్షలను ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగ సందర్భంగా ఆ దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్