బాపట్ల: వారం రోజులుగా నీటిలోనే కాలనీవాసులు

65చూసినవారు
బాపట్ల పట్టణంలోని బేతనీ కాలనీ , గంగపుత్ర కాలనీ, జగనన్న కాలనిలలో ఇటీవల వర్షాలు వలన కాలనీల చుట్టూ భారీగా నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, బాలింతలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విష సర్పాలు, క్రిమి కీటకాలు తిరుగుతున్నాయని వారం రోజులైనా నీటిని అధికారులు తొలగించలేదని వారు ఆరోపించారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్