బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్ల హైవేలో ఇటీవల జరిగిన రూ. 39. 5 లక్షల దారిదోపిడి కేసును ఛేదించిన అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహమ్మద్ రఫీని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇరువురు పోలీసు అధికారులకు ఎస్పీ రివార్డు ప్రకటించారు.