చిలకలూరిపేట: ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడి చదవాలి

77చూసినవారు
చిలకలూరిపేట: ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడి చదవాలి
చిలకలూరిపేట మండలం పోతవరం స్థానిక కేజీబీవీ బాలికల విద్యాలయంలో బుధవారం బాలికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అషేరిఫ్యూన్ అధ్యక్షత వహించారు. సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ సి హెచ్ ఫణింద్ర పాల్గొని మాట్లాడారు. ఏ రంగంలో రాణించాలో నిర్ణయం చేసుకొని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు మానసిక దృఢత్వం కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్