ఇంకొల్లులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

69చూసినవారు
ఇంకొల్లులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
ఇంకొల్లు మండలం ఇంకొల్లులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాయుడుమ్మను చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆదివారం కలిశారు. నాయుడమ్మ ఆరోగ్య పరిస్థితిని బలరాం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలపై వారిరువురు కొద్దిసేపు చర్చించారు. నాయుడమ్మను కలిసిన వారిలో అద్దంకి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కిషోర్ బాబు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్