నిరుద్యోగ వేద పండితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

83చూసినవారు
నిరుద్యోగ వేద పండితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వేద పండితులకు ప్రతినెల నిరుదో భృతి రూ. 3వేల అందించాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో నిరుద్యోగ వేద పండితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అనుపమ తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ వేద పండితులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను కొత్తపేటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్