గుంటూరు రైల్వే డిఎస్పీగా అక్కేశ్వరరావు

76చూసినవారు
గుంటూరు రైల్వే డిఎస్పీగా అక్కేశ్వరరావు
గుంటూరు రైల్వే డిఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో గుంటూరు బాపట్ల ఒంగోలు జిల్లాలో సిఐగా పనిచేశారు. ఇటీవల డిఎస్పీగా ప్రమోషన్ పొంది గుంటూరు రైల్వే సబ్ డివిజన్ కు డిఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసి ఆయనకు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్