గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పుల దొంగ

73చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పుల దొంగ
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పుల దొంగ హల్ చల్ చేశాడు. సోమవారం ఆసుపత్రి వార్డు ముందున్న చెప్పులను కొట్టేస్తూ ప్రైవేటు సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. ఓ యువకుడు మద్యం సేవించి ఆసుపత్రిలో వార్డు ముందు విడిచిపెట్టిన చెప్పులను చొక్కా కింద పొట్టలో దాచిపెట్టుకొని వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. దొంగను పట్టుకున్న సిబ్బందిని ఆసుపత్రి ఇన్ ఛార్జ్ సూపరిండెంట్ రమేష్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్