మాజీ సీఎం వైఎస్ జగన్ కు అభిమానులు స్వాగతం

597చూసినవారు
వినుకొండ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు శుక్రవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ వద్ద వైసీపీ ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ వెంట బలసాని కిరణ్, వైసీపీ నేతలు వినుకొండ బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్