రెవెన్యూ వసూళ్లపై దృష్టి సారించాలి: కమిషనర్

67చూసినవారు
రెవెన్యూ వసూళ్లపై దృష్టి సారించాలి: కమిషనర్
గుంటూరులో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలని, ఇటీవల చేపట్టిన సర్వేలో ఆస్తి పన్ను లేకుండా గుర్తించిన వాటికి తదుపరి సమావేశం నాటికి పన్ను విధింపు జరగాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ. కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. పన్ను వసూళ్లలో పురోగతి ఉండాలని కమిషనర్ సూచించారు.

సంబంధిత పోస్ట్