ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే నసీర్

53చూసినవారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే నసీర్
ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. పొన్నూరు రోడ్డులోని లాల్ జాన్ భాషా కల్యాణ మండపంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను కోత విధించిందని, తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్