108 సేవలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 25వ తారీకు తర్వాత 108 అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నేపథ్యంలో శనివారం గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయం నందు 108 అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.