గుంటూరు: మనోవికాస్ కేంద్రంలో పుస్తకాలు, పండ్లు పంపిణీ

77చూసినవారు
గుంటూరు: మనోవికాస్ కేంద్రంలో పుస్తకాలు, పండ్లు పంపిణీ
వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం మల్లిఖార్జున పేటలోని సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రంలో విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ గుంటూరు మాజీ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఈ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరీ ఫాతీమా అతిథులుగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్