గుంటూరు: జీఎంసీలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

76చూసినవారు
గుంటూరు: జీఎంసీలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
కులాలు, మతాలు, భాషలు వేరైనా మనం జరుపుకునే పండుగలు దేవుడు ఒక్కడే అని గుర్తుచేస్తాయని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అభివర్ణించారు. గుంటూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం 7వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మేయర్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్