కొత్తపేట: చోరీ చేస్తున్న ముద్దాయి అరెస్టు

74చూసినవారు
గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముద్దాయిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కొత్తపేట గుంట్ర గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శనివారం ఉదయం వెల్లడించారు. ముద్దాయి సాగర్ దగ్గర నుండి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు స్వాధీనపరచుకున్నామన్నారు. వాటి విలువ సుమారు పది లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపారు. నేరం ఒప్పుకోవడంతో రిమాండ్ కి తరలిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్