మేడికొండూరు: గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి 20ఏళ్ల జైలు శిక్ష

56చూసినవారు
మేడికొండూరు: గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి 20ఏళ్ల జైలు శిక్ష
గుంటూరు జిల్లాలో 3ఏళ్ల కిందట కలకలం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ. 66వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు. మేడికొండూరు పరిధిలో భార్యా భర్తలు 2021 సెప్టెంబర్లో రాత్రి 10గంటలకు బైక్ పై వెళుతుండగా నలుగురు అడ్డగించి, భర్తను కట్టేసి భార్యపై లైంగికదాడి చేశారు. నేరం రుజువుకావడంతో ఇద్దరికి జైలుశిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్