నేడు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో సీ1 ఏసీ చైర్ కార్ భోగీ తొలగింపు

63చూసినవారు
నేడు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో సీ1 ఏసీ చైర్ కార్ భోగీ తొలగింపు
అనివార్య కారణాల వల్ల రైలు నెంబరు 12747 పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఈ నెల 6వ తేదీ శుక్రవారం సీ1-ఏసీ చైర్ కార్ భోగీని తొలగిస్తున్నట్లు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకులకు ప్రత్యామ్నాయంగా సెకండ్ సిట్టింగ్ డీఈ1 భోగీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణీకులకు టిక్కెట్ ఛార్జీలో వ్యత్యాసాన్ని రీఫండ్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్