గుంటూరు: వర్షాలకు ఇబ్బందుల్లేకుండా చూడండి: కమిషనర్

70చూసినవారు
గుంటూరు: వర్షాలకు ఇబ్బందుల్లేకుండా చూడండి: కమిషనర్
గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం అధికారులను సెట్ కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించారు. పూడిక తీసిన ప్రాంతాల్లోని ఓపెన్ అవుట్ ఫాల్ డ్రైన్ వద్ద ప్రమాద సూచికలు సూచిస్తూ ఎరుపు రంగు జెండాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్