హైకోర్టు ద్వారా ఎంపికైన గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు 40 గంటల శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా కోర్ట్ వేదికగా జరుగుతున్న ఈ తరగతులు గురువారంతో 4వ రోజుకు చేరాయి. సుప్రీం కోర్ట్ మీడియేషన్ అండ్ క్యాన్సిలేషన్ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు సత్య, రత్నతార పాల్గొని తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులతో పాటూ గుంటూరు డీఎల్ఎస్ఏ కార్యదర్శి లీలావతి మాట్లాడారు.