గుంటూరు జిల్లాలో ఐదుగురు ఎస్సైల బదిలీ

85చూసినవారు
గుంటూరు జిల్లాలో ఐదుగురు ఎస్సైల బదిలీ
గుంటూరు జిల్లాలో ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తున్నట్టు ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వి ఆర్ ఉన్న శివ ప్రసాదరావును తుళ్లూరుకు, రమాదేవిని వీఆర్ నుంచి ఈస్ట్ ట్రాఫికికి, రవీంద్ర బాబుని తాడికొండ నుంచి వెస్ట్ ట్రాఫిక్ కి, సాంబ శివా నాయక్ ను నల్లపాడు నుంచి వెస్ట్ ట్రాఫిక్ కి, తెనాలి రూరల్ కి సంబంధించి కోటేశ్వరరావుని తెనాలి రూరల్ ఎస్ హెచ్ ఓ -2గా నియమించినట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్