మహిళలకు రక్షణ లేకుండా పోయింది: జంగాల

75చూసినవారు
పశ్చిమ బెంగాల్ లో మహిళా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శనివారం తెనాలిలో మాట్లాడుతూ హాస్పిటల్ లో పేషేంట్లకు చికిత్స అందించే డాక్టర్లకే రక్షణ లేకపోతే, సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సంబంధిత పోస్ట్