డా.షేక్ నాగూర్ బాషా ఇండియా ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక.

1475చూసినవారు
డా.షేక్ నాగూర్ బాషా ఇండియా ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ బాషాకు అరుదైన గౌరవం. ప్రతిష్టాత్మక ఇండియా ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక. ఈ నెల 12 వ తేదిన న్యూ ఢిల్లీలో సునీల్ గవాస్కర్ ప్రైమ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డును ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కేర్వెల్ హాస్పటల్ డాక్టర్లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్