గుంటూరు: సౌత్ డీఎస్పీగా భాధ్యతలు స్వీకరించిన భానోదయ

78చూసినవారు
గుంటూరు: సౌత్ డీఎస్పీగా భాధ్యతలు స్వీకరించిన భానోదయ
గుంటూరు సౌత్ డీఎస్పీగా సోమవారం భానోదయ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న డీఎస్పీ మల్లిఖార్జునరావు బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు వ్యవహారంలో ప్రభుత్వం బదిలీ చేసింది. మల్లికార్జునరావు స్థానంలో ప్రభుత్వం సౌత్ డీఎస్పీగా భానోదయను నియమించడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పలువురు సీఐలు, ఎస్సైలు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్