కాంగ్రెస్ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా మస్తాన్ వలీ

80చూసినవారు
కాంగ్రెస్ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా మస్తాన్ వలీ
కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్పోక్ పర్సన్ గా గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ గురువారం నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నాయకులను స్టేట్ స్పోక్స్ పర్సన్ గా నియమించింది. ఇందులో మస్తాన్ వలీకి కూడా స్థానం దక్కింది. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వలీకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్