గుంటూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

60చూసినవారు
గుంటూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మిలాద్-ఉన్-నబీ వేడుకలు గుంటూరు నగరంలో సోమవారం ఘనంగా జరిగాయి. మొహిద్దిన్ పాలెం దర్గా నుంచి ముస్లిం సోదరులు భారీ ర్యాలీని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవీ మాట్లాడుతూ. ప్రవక్త చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్