విలువలతో కూడిన బోధన అవసరం: సరితా

85చూసినవారు
విలువలతో కూడిన బోధన అవసరం: సరితా
నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కెజివి సరిత పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం జరిగిన మానవత ఆవిర్భావ దినోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో మానవత విలువలు, పోటీతత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు. సోషల్ మీడియా పిల్లలను పక్కదారి పట్టిస్తుందని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు

సంబంధిత పోస్ట్