గుంటూరు జిల్లాలో ముగ్గురు ఎస్ఐలు బదిలీలు

80చూసినవారు
గుంటూరు జిల్లాలో ముగ్గురు ఎస్ఐలు బదిలీలు
గుంటూరు జిల్లాలో ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్ వీఆర్ లో ఉన్న సుబ్బారావు, బాబు, ఖాజీ బాబులను పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. సుబ్బారావును వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ కు, బాబును పెదకాకాని ఎస్ఐగా, ఖాజీబాబును మేడికొండూరు ఎస్ఐలుగా నియమించారు.

సంబంధిత పోస్ట్