గురజాల మండల పరిధిలోని మద్యం లాటరీ విధానంలో షాపులు గెలిచిన వారి వివరాలను సోమవారం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మండల పరిధిలో మొత్తం నాలుగు షాపులకు గాను టోకెన్ నంబర్ 10ను అన్నపూర్ణమ్మ, టోకెన్ నంబర్ 5ను లక్ష్మీనారాయణ, టోకెన్ నంబర్ 3ను లక్ష్మీనారాయణ, టోకెన్ నంబర్ 1ను శ్రీనివాసరావు దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.